This Day in History: 1911-10-04

1911 : కమలాకర కామేశ్వరరావు జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. పౌరాణిక చిత్ర బ్రహ్మగా ప్రసిద్ధి చెందాడు.

తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేశాడు. వివిధ శైలులలో యాభై చలన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు.

error: