This Day in History: 1977-12-04

1977 : అజిత్ భాలచంద్ర అగార్కర్ జననం. భారతీయ మాజీ క్రికెటర్. తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట్ లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ టెస్ట్ లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా వచ్చి సెంచరీ సాధించాడు. వన్డేల్లో కేవలం 21 బంతుల్లోనే వేగంగా 50 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారతజట్టు సభ్యుల్లో అగార్కర్ కూడా ఒకడు.

error: