This Day in History: 1818-05-05

1818 : కార్ల్ మార్క్స్ (కార్ల్ హెన్రిచ్ మార్క్స్) జననం. జర్మన్ తత్వవేత్త, రాజకీయ ఆర్థిక విమర్శకుడు, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, సామాజికవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, పాత్రికేయుడు, సోషలిస్ట్ విప్లవకారుడు. కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందాడు. ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది. మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు.

 

error: