This Day in History: 1922-05-05

1922 : డ్రీమ్ గర్ల్ టి ఆర్ రాజకుమారి (రాజకుమారి రాజై) జననం. భారతీయ సినీ నటి, కర్ణాటక గాయని, నర్తకి.

తమిళ, తెలుగు భాషలలొ పనిచేసింది. తంజావూరులో సంగీత మేధావుల కుటుంబం అయిన రాధాకృష్ణన్-రెంగనాయకి దంపతులకు మొదటి కుమార్తె. ఆమె తమిళ సినిమా యొక్క మొదటి “డ్రీమ్ గర్ల్” గా పేరు పొందింది. చెన్నైలో తన పేరు మీద సొంత థియేటర్‌ని నిర్మించిన మొదటి నటి ఆమె.

error: