This Day in History: 1963-05-05

1963 : పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొదటి మహిళా హోంమంత్రి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. గనుల శాఖ మంత్రిగా పనిచేసింది.

error: