This Day in History: 1972-06-05

1972 : యోగి ఆదిత్యనాథ్‌ (అజయ్‌సింగ్‌ బిస్త్‌) జననం. భారతీయ రాజకీయవేత్త, సన్యాసి, మఠాదిపతి. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రి. హిందూ యువ వాహిని స్థాపకుడు.

 గోరఖ్‌పూర్‌లోని హిందూ మఠమైన గోరఖ్‌నాథ్ మఠానికి మహంత్ (ప్రధాన పూజారి). ఆయనకు హిందుత్వ జాతీయవాది మరియు మితవాద ప్రజానాయకుడి ఇమేజ్ ఉంది. 26 మార్చి 2017 న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు. ఆయన మళ్లీ 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి చరిత్ర సృష్టించాడు. 5-సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాడు.

error: