This Day in History: 1915-08-05
1915 : పద్మ భూషణ్ శివమంగళ్ సింగ్ “సుమన్” జననం. భారతీయ హిందీ రచయిత, కవి, విద్యావేత్త. విక్రమ్ విశ్వవిద్యాలయం ( ఉజ్జయిని ) వైస్ ఛాన్సలర్. ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్. ఉజ్జయిని కాళిదాస్ అకాడమీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. పద్మశ్రీ, పద్మ భూషణ్, సాహిత్య అకాడమీ, శిఖర్ సమ్మాన్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నాడు.