This Day in History: 1997-09-05

1997 : భారతరత్న మదర్ థెరిసా (ఆగ్నెస్ గోంక్షే బోజాక్షియు) మరణం. అల్బేనియన్ భారతీయ రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీ, నోబెల్ గ్రహీత. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు.

ఆమెను సెయింట్ థెరిసా ఆఫ్ కలకత్తా అని కూడా పిలుస్తారు. ఆమె పై తీసిన ‘మదర్ థెరిసా: ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్’ అనే మూడు భాగాల స్కై డాక్యుమెంటరీ సిరీస్ లో పిల్లల కుంభకోణం, పేదవాడిగా ఉండడం, మత మార్పిడి, డబ్బు విదేశాలకు తరలించడం వంటివి చర్చించబడింది. పద్మశ్రీ, జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు, భారతరత్న, నోబెల్ బహుమతి లాంటి అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందింది.

error: