This Day in History: 1901-12-05

1901 : వాల్టర్ ఎలియాస్ డిస్నీ జననం. అమెరికన్ వ్యవస్థాపకుడు, యానిమేటర్, రచయిత, డబ్బింగ్ కళాకారుడు, నిర్మాత. అమెరికన్ యానిమేషన్ పరిశ్రమకు మార్గదర్శకుడు. ఆయన కార్టూన్ల ఉత్పత్తిలో అనేక పరిణామాలను పరిచయం చేశాడు. అతి ఎక్కువగా 26 ఆస్కార్ అవార్డులను పొందిన మొదటి వ్యక్తి. వాల్ట్ డిస్నీ గౌరవార్ధం అమెరికా స్టాంప్ విడుదల అయింది. అనేక అవార్డులు, మెడల్స్ అందుకున్నాడు.

error: