This Day in History: 1969-12-05
1969 : అంజలి భగవత్ జననం. భారతీయ ప్రొఫెషనల్ ఇండియన్ స్పోర్ట్ షూటర్. ఆమె 2002లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. 2003లో మిలన్లో జరిగిన తన మొదటి ప్రపంచ కప్ ఫైనల్‌ను 399/400 స్కోర్‌తో గెలుచుకుంది. అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అనేక గౌరవ పురస్కారాలు పొందింది.