This Day in History: 1992-12-05

1992 : పాయల్ రాజ్‌పుత్ జననం. భారతీయ సినీనటి, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, పంజాబీ, తమిళంమ, హిందీ సినిమాల్లో పనిచేస్తుంది. ఆమె 2013 తమిళ చిత్రం ఇరువర్ ఉల్లమ్‌లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఫిల్మ్ ఫేర్, సైమ, రేడియొ సిటీ సినీ అవార్డులను అందుకుంది.

 

error: