This Day in History: 1932-02-06

1932 : బీనా దాస్ గౌనులో దాచిన రివాల్వర్ బయటకు తీసి బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆమె 5 బుల్లెట్లు కాల్చిన కానీ స్టాన్లీ జాక్సన్ చెవిలో ఒక బుల్లెట్ తగిలీ చిన్న గాయమైంది. ఆమెకు 9 ఏళ్లు జైలు విధించారు.

error: