This Day in History: 1861-05-06

1861 : మోతీలాల్ నెహ్రూ జననం. భారతీయ న్యాయవాది, కార్యకర్త, రాజకీయవేత్త. ఆయన 1919-1920 మరియు 1928-1929 రెండుసార్లు భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి మూలపురుషుడు .ఆయన కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి. ఆయన కుమార్తె విజయ లక్ష్మీ పండిట్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ.

error: