This Day in History: 1985-07-06

1985 : రణవీర్ సింగ్ భవ్నానీ జననం. భారతీయ సినీ నటుడు, కాపీ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. హిందీ, ఇంగ్షీషు భాషలలొ పనిచేశాడు. మా కసం ఫిల్మ్స్  నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. సినీనటి దీపికా పదుకొణే ను వివాహం చేసుకున్నాడు.

ఫిల్మ్ ఫేర్, స్టార్ స్క్రీన్, స్టార్ డస్ట్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: