This Day in History: 1925-08-06

1925 : రాష్ట్రగురు సురేంద్రనాథ్ బెనర్జీ మరణం. భారతీయ రాజకీయవేత్త, వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్. భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు మరియు 2 సార్లు అధ్యక్షుడు. ఇండియన్ లివరేషన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు. ‘మేకర్ ఆఫ్ బెంగాల్’ అని పిలువబడ్డాడు. నైట్ బిరుదు పొందాడు.

 

error: