This Day in History: 1945-08-06

1945 : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా జపాన్ లోని హిరోషిమా నగరం పై అమెరికా అణుబాంబు దాడి చేసింది. ఎనోలా గే అనే బోయింగ్ బి-29 బాంబర్ ద్వారా ‘లిటీలి బాయ్’ అనే అణుబాంబు ప్రయోగించింది. లక్షల మంది చనిపోయారు.

error: