This Day in History: 1981-06-07

1981 : అమృతా రావు జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. హిందీ, తెలుగు భాషలలో పనిచేసింది. అబ్ కే బరాస్‌ హిందీ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. జేజేఎస్ బ్రాండ్ అంబాజిడర్. ఐఐఎఫ్ఎ, స్టార్ డస్ట్, స్క్రీన్ అవార్డులను అందుకుంది.

error: