This Day in History: 1914-07-07

1914 : కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సినీ నటుడు, రంగస్థల నటుడు, రచయిత, రాజకీయ కార్యకర్త. ప్రజా నాట్య మండలి నాటక బృందం స్థాపకుడు. తెలుగు రంగస్థలం మరియు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ కళాప్రపూర్ణ పురస్కారాన్ని అందుకున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం లభించింది. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

 

error: