This Day in History: 1887-09-07

1887 : పద్మ విభూషణ్ గోపీనాథ్ కవిరాజ్ జననం. బంగ్లా భారతీయ సంస్కృత పండితుడు, ఇండాలజిస్ట్, తత్వవేత్త.  తంత్రం, తత్వశాస్త్రం, మతం, సంస్కృతిపై అరుదైన అంతర్దృష్టికలవాడు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో తంత్రగాం శాఖను స్థాపించాడు. వారణాసి ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌. సరస్వతీ భవన గ్రంథమాల సంపాదకుడు. మహామహోపాధ్యాయ, పద్మవిభూషణ్, సాహిత్య వాచస్పతి, దేశికోట్టం, సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లతో పాటు అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు. ప్రభుత్వం భారతదేశం పండిట్ గోపీనాథ్ కవిరాజ్ గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది.

 

error: