This Day in History: 1983-07-08

మీరా చోప్రా

మీరా చోప్రా దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.

1983, జూలై 8న సుదేశ్ చోప్రా, నీలం చోప్రా దంపతులకు జన్మించింది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రాపరిణీతి చోప్రా, మన్నారా చోప్రా లు మీరా చోప్రా బంధువులు.




నటుడు సూర్య ద్వారా సినీరంగం లోకి ప్రవేశించింది. 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రం మీరా చోప్రా తొలిచిత్రం. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాలు నటించింది.

error: