This Day in History: 1933-09-08

1933 : పద్మ విభూషణ్ ఆశా భోస్లే (ఆశ మంగేష్కర్) జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని, వ్యవస్థాపకురాలు, టెలివిజన్ ప్రజెంటర్, కుక్. లతా మంగేష్కర్ సోదరి. నైటింగేల్ ఆఫ్ ఆసియా అవార్డు, దాదా ఫాల్కే, జీ గోల్డ్ బాలీవుడ్ అవార్డు, ఎంటివి అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.

 

error: