This Day in History: 2020-09-08

2020 : జయ ప్రకాష్ రెడ్డి మరణం. భారతీయ రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు.

‘జేపీ’స్‌ నెలనెలా నాటక సభ’  స్థాపించాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. నంది అవార్డు అందుకున్నాడు.

error: