This Day in History: 1922-11-08

1922 : క్రిస్టియాన్ నీత్లింగ్ బర్నార్డ్ జననం. దక్షిణాఫ్రికా కార్డియాక్ సర్జన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి నుండి మరొక మనిషికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశాడు.

 3 డిసెంబర్ 1967న, బర్నార్డ్ ప్రమాదానికి గురైన డెనిస్ డార్వాల్ యొక్క గుండెను 54 ఏళ్ల లూయిస్ వాష్కన్స్కీ ఛాతీలోకి అమర్చడంతో 18 రోజులు బ్రతికాడు.

error: