This Day in History: 1969-11-08

1969 : అనుముల రేవంత్ రెడ్డి జననం. భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. శాసనసభ సభ్యుడుగా, పార్లమెంటు సభ్యుడుగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను వివాహం చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ కు లంచం ఆఫర్ చేస్తుండగా స్టింగ్ ఆపరేషన్ చేసి ఏసీబీ అరెస్టు చేసింది.

error: