This Day in History: 2012-11-08

2012 : జస్టిస్ సర్దార్ అలీఖాన్ మరణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి. న్యాయవ్యవస్థలో వివిధ పదవులు నిర్వహించాడు. మైనారిటీల జాతీయ కమిషన్‌కు ఛైర్మన్‌ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సహాయం & సలహా మండలి అధ్యక్షుడిగా, జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా ఫ్యాకల్టీ డీన్‌గా, నిజాం కళాశాలలో బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

error: