This Day in History: 2016-11-08

2016 : నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతి అరికట్టేందుకు 500రూ., 1000రూ. నోట్లు రేపటి నుండి చెల్లవని, వట్టి కాగితాలు మాత్రమే అని, డిసెంబర్ 30 వరకు బ్యాంక్, పోస్ట్ఆఫీసు ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోడీ లైవ్ లో ప్రసంగించాడు.

error: