This Day in History: 1992-05-09

1992 : సాయి పల్లవి సెంథామరై జననం. భారతీయ సినీ నటి, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్, వైద్యురాలు. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో పనిచేసింది. మెడికల్ కళాశాల నుండి ఎంబిబిఎస్ పూర్తిచేసింది. 2008లో విజయ్ టీవీలో ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది మరియు 2009లో ETVలో ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో (D4) లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆమె 2020లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా ఇండియాలోని 30 అండర్ 30 లో ఒకరిగా గుర్తించబడింది. ఆసియా విజన్, ఏషియా నెట్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమా, వనిత ఫిల్మ్, సీపీసీ అవార్డులను అందుకుంది.

 

error: