This Day in History: 1985-06-09

1985 : సోనమ్ కపూర్ అహుజా జననం. భారతీయ సినీ నటి, సహాయ దర్శకురాలు. సినీ నటుడు అనిల్ కపూర్ కుమార్తె. ఎల్లే రొమ్ము క్యాన్సర్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించింది. 2012లో స్టైలిస్ట్ పెర్నియా ఖురేషీ యొక్క ఆన్‌లైన్ ఫ్యాషన్ బోటిక్, పెర్నియాస్ పాప్-అప్ షాప్‌లో తన దుస్తులను వేలం వేసింది. వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ సంస్థ అయిన స్మైల్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. సావరియా  హిందీ సినిమాలో తొలిసారిగా నటించింది. స్టార్ట్ డస్ట్, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, స్టార్ స్క్రీన్, ఏషియా విజన్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.

 

error: