This Day in History: 1938-07-09

1938: సంజీవ్ కుమార్ (హరిహర్ జెఠాలాల్ జరీవాలా) జననం. భారతీయ హిందీ సినీ, రంగస్థల నటుడు. మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించాడు. సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఆయన గౌరవార్థం ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. రెండు నేషనల్ అవార్డులు అందుకున్నాడు. అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు లభించాయి.

error: