This Day in History: 1966-07-09
ఉన్నికృష్ణన్
ఉన్నికృష్ణన్(జననం: 1966 జూలై 9) ప్రముఖ శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల భాషల్లో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలెకి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.