This Day in History: 2021-11-09

2021 : 8,9 తేదీల్లో 2021 సం. గాను 119 మంది (7 పద్మ విభూషణ్, 10 పద్మభూషణ్, 102 పద్మశ్రీ ) పద్మ పురస్కారాలు అందుకున్నారు. అందులో 29 మంది మ‌హిళ‌లు, ఒక ట్రాన్స్‌జెండర్, 16 మంది మరణానంతరం పొందినవారు ఉన్నారు.

2020 సం. గాను (కోవిడ్ వల్ల 2020 లో ఇవ్వలేకపోయారు) 141 మంది (7 పద్మ విభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ ) పద్మ పురస్కారాలు అందుకున్నారు. అందులో 33 మంది మ‌హిళ‌లు, 18 మంది విదేశీయులు, 12 మంది మరణానంతరం పొందినవారు ఉన్నారు.

error: