This Day in History: 1946-12-09

1946 : సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షతలో భారత రాజ్యాంగ సభ (ప్రస్తుతం పార్లమెంటు హౌస్ సెంట్రల్ హాల్) తొలిసారి సమావేశమైంది. సభలో ప్రసంగించిన మొదటి వ్యక్తి జె.బి. కృపలానీ. (ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ, ముస్లిం లీగ్ సమావేశాన్ని బహిష్కరించింది.)

error: