This Day in History: 1894-04-10

1894 : పద్మ విభూషణ్ ఘనశ్యామ్ దాస్ బిర్లా జననం. భారతీయ వ్యాపారవేత్త, రచయిత, స్వాతంత్ర్య కార్యకర్త. హిందుస్థాన్ మోటార్స్‌ను స్థాపించాడు. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్‌ను స్థాపించాడు. వీటితో పాటు అనేక సంస్థలు, కళాశాలలు స్థాపించాడు. బ్రిటిష్ ఇండియా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. మహాత్మా గాంధీ స్థాపించిన హరిజన సేవక్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు.

error: