This Day in History: 1973-10-10

1973 : కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి జననం. భారతీయ తెలుగు చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. పద్మశ్రీ, బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు, ఎఎన్ఆర్ జాతీయ అవార్డు లతో గౌరవ పురస్కారం పొందారు.