This Day in History: 1978-11-10

1978 : క్రిష్ (రాధా కృష్ణ జాగర్లమూడి) జననం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. తెలుగు, హిందీ చిత్రాలలో పనిచేస్తాడు. 2008లో గమ్యం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు తో పాటు నంది, ఫిల్మ్ ఫేర్, బిగ్స్టార్, ఐఐఎఫ్ఎ అవార్డులను అందుకున్నాడు.

error: