This Day in History: 1888-11-11

1888 : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (సయ్యద్ గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్ హుస్సేనీ) జననం. భారత స్వాతంత్ర్య కార్యకర్త, ఇస్లామిక్ వేదాంతవేత్త, రచయిత. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అయ్యాడు.

error: