This Day in History: 1598-01-12
1598 : జిజాబాయి భోంస్లే జననం. ఆమెను జీజాబాయి జాదవ్, రాజమాత, రాష్ట్రమాత, జిజౌ అని కూడా పిలుస్తారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ తల్లి. సింధ్ఖేడ్ రాజా లఖుజీరావు జాదవ్ కుమార్తె.