This Day in History: 1459-05-12

1459 : 15వ రాథోడ్ పాలకుడు రావ్ జోధా మెహ్రాన్‌ఘర్ కోటకు పునాది వేయడంతో కోట దిగువున జోధ్‌పూర్‌ నగరం నిర్మించబడింది. దీనికి సన్ సిటీ, బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. మెహ్రాన్‌ఘర్ ఉన్న కొండను ‘భౌర్చీరియా’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ రోజున జోధ్‌పూర్ స్థాపక దినోత్సవం జరుపుకుంటారు.

error: