This Day in History: 1946-11-12

1946 : భారతరత్న మదన్ మోహన్ మాలవ్యాా మరణం. భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. “పండిట్”,”మహమాన” గా గౌవరింపబడ్డాడు. అఖిల భారతీయ హిందూ మహాసభ స్థాపకుడు. ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాలుగు సార్లు పనిచేశాడు. మాలవ్యా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్సు సహ వ్యవస్థాపకుడు. లీడర్ పత్రికను స్థాపించాడు. హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నాడు. భారతరత్న పురస్కారం లభించింది.

error: