This Day in History: 1940-12-12

1940 : పద్మ విభూషణ్ శరద్ గోవిందరావు పవార్ జననం. భారతీయ రాజకీయవేత్త. మూడు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన కేంద్ర రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. బిసిసిఐ అధ్యక్షుడు. మహా వికాస్ అఘాడి ఛైర్‌పర్సన్. లోక్ సభ, రాజ్యసభ సభ్యుడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు. ఐసిసి అధ్యక్షుడు.

error: