This Day in History: 1956-05-13

1956 : పద్మ విభూషణ్ ఆర్ ఎస్ రవిశంకర్ జననం. భారతీయ యోగా గురువు, ఆధ్యాత్మిక నాయకుడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడు. శ్రీశ్రీ, గురూజీ, గురుదేవ్ అని కూడా పిలుస్తారు. 2009లో, శంకర్‌ను ఫోర్బ్స్ మ్యాగజైన్ భారతదేశంలో ఐదవ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేర్కొంది.

పద్మవిభూషణ్, డాక్టర్ నాగేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్, పెరూ యొక్క అత్యున్నత పురస్కారం “మెడల్లా డి లా ఇంటిగ్రేసియోన్ ఎన్ ఎల్ గ్రాడో డి గ్రాన్ ఆఫీషియల్”, కొలంబియా అత్యున్నత పౌర పురస్కారం “సిమోన్ బోలివర్ ఆర్డర్ ఆఫ్ డెమోక్రసీ”, గాంధీ కింగ్ ఇకెడా కమ్యూనిటీ బిల్డర్స్ ప్రైజ్, పరాగ్వే అత్యున్నత పౌర పురస్కారం “నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ కామనర్స్ “, పరాగ్వే మునిసిపాలిటీ ద్వారా ప్రముఖ పౌరుడు, సెప్టెంబరు 12న పరాగ్వేలోని అసున్సియోన్ నగరానికి ప్రముఖ అతిథి, టిరాడెంటెస్ మెడల్ బ్రెజిల్ నుండి అత్యున్నత గౌరవం, శివానంద వరల్డ్ పీస్ అవార్డ్ శివానంద ఫౌండేషన్ సౌత్ ఆఫ్రికా, క్రాన్స్ మోంటానా ఫోరమ్ అవార్డు బ్రస్సెల్స్, కల్చర్ ఇన్ బ్యాలెన్స్ అవార్డు వరల్డ్ కల్చర్ ఫోరమ్ డ్రెస్డెన్ జర్మనీ, ఫీనిక్స్ అవార్డు అట్లాంటా, గౌరవ పౌరసత్వం మరియు గుడ్విల్ అంబాసిడర్ హ్యూస్టన్, ప్రశంసాపత్రం న్యూజెర్సీ, సంత్ శ్రీ జ్ఞానేశ్వర వరల్డ్ పీస్ ప్రైజ్, ఆర్డర్ ఆఫ్ ది పోల్ స్టార్ మంగోలియా, భారత్ శిరోమణి అవార్డు, భారతదేశం, వీటితోపాటు అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.

error: