This Day in History: 1957-06-13
1957 : బొడ్డు రాజబాబు జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఆయన ఊరికి మొనగాడు సినిమాతో ఆరంగేట్రం చేశాడు. ఆయన కెరీర్లో దాదాపు 62 సినిమాలు, 48 సీరియల్స్‌లో నటించాడు. నంది అవార్డు అందుకున్నాడు.