This Day in History: 1960-09-13

1960 : నవరస నాయకన్  కార్తీక్ (మురళీ కార్తికేయన్ ముత్తురామన్) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, రాజకీయవేత్త. ప్రముఖ నటుడు R. ముత్తురామన్ కుమారుడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. తొలిసారిగా అలైగల్ ఓవతిల్లై  చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. నంది, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.

 

error: