This Day in History: 1967-11-13

1967 : మిస్ ఇండియా జూహీ ఎస్ చావ్లా జననం. భారతీయ హిందీ సినీ నటి, నిర్మాత, వ్యాపారవేత్త, మోడల్. మిస్ ఇండియా, కేట్ వాక్, పర్ఫెక్ట్ టెన్, పాపులర్, మీరకిలస్, మిస్ యూనివర్స్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ విజేత. హిందీ సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, బాలీవుడ్ మూవీ, స్టార్ స్క్రీన్, సనసూయి లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.

error: