This Day in History: 1960-12-13

1960 : దగ్గుపాటి వెంకటేష్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు. వెంకీ, విక్టరీ వెంకటేశ్ అని కూడా పిలుస్తారు. సినీ నిర్మాత డి రామానాయుడి 2వ కుమారుడు. ప్రేమ నగర్ సినిమాలో బాలనటుడి గా కనిపించాడు. కలియుగ పాండవులు సినిమాతో అరంగేట్రం చేసాడు. రామరాజ్ కాటన్, మనప్పురం ఫినాన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. నంది, కిన్నెర, ఫిల్మ్ ఫేర్, కళాసాగర్ లాంటి అవార్డులు అందుకున్నాడు.

error: