This Day in History: 1998-10-14

1998 : భారతరత్న అమర్త్య కుమార్ సేన్ కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. దీంతో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతీయుడు అయ్యాడు.