This Day in History: 1892-09-15

1892 : పద్మ భూషణ్ పృథ్వీ సింగ్ ఆజాద్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాద విప్లవకారుడు. హిందుస్తాన్ గదర్ పార్టీ  సహవ్యవస్థాపడు. స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైలులో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు.

 

error: