This Day in History: 1968-09-15

జాతీయ ఇంజనీర్ల దినోత్సవము (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇండియా లో జరుపుకొనే వార్షిక ఆచారం. ప్రముఖ భారతీయ ఇంజనీర్, పండితుడు మరియు రాజనీతిజ్ఞుడు అయిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం స్మారకార్థం ఈ వృత్తిపరమైన దినోత్సవం స్థాపించబడింది. ఇది 1968 లో ఇండియన్ గవర్నమెంట్ చేత స్థాపించబండింది.

error: