This Day in History: 1918-10-15

1918 : షిరిడి సాయి బాబా (హరిభావు భుసారి) మరణం. భారతీయ గురువు, సాధువు, ఫకీరు. హిందూ, ముస్లిం రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ .