This Day in History: 1931-10-15

1931 : భారతరత్న అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం జననం. అంతరిక్ష శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి. ఆయన పద్మ భూషణ్, పద్మ విభూషణ్, వీర సవార్కర్ అవార్డు లతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు లను పొందాడు.